కోడిని తినేస్తున్న ఆవు.. షాకింగ్ వీడియో

84చూసినవారు
ఆవులు శాఖాహారులు అని అందరికీ తెలుసు. సాధారణంగా ఆవులు గడ్డి, మొక్కలు తింటాయి. అయితే ఓ ఆవు ఏకంగా కోడిని తింటున్నట్లు చూపించే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్టు తెలుస్తోంది. ఆవు.. కోడి మెడను పట్టుకుని నములుతూ కనిపించింది. దానికి పాటు పక్కనే మరో కోడి చచ్చి పడి ఉంది. ఇది నాన్ వెజ్ ఆవు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్