కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన పలువురు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జంగం శివయాదవ్, మాజీ వార్డ్ సభ్యుడు అశోక్ యాదవ్, ఏడుకొండలు, రఘు, మనోజ్ కుమార్, శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.