సికింద్రాబాద్: దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

72చూసినవారు
సికింద్రాబాద్ నియోజకవర్గం వార్డ్ ఫైవ్ అంజయ్య గార్డెన్స్లో స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్, దేవాలయ కమిటీ సభ్యుడు దశరథతో కలసి దేవాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకూడదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్