బోయిన్పల్లిలో ఘనంగా ఓనం ఉత్సవాలు

84చూసినవారు
మలయాళీల సంప్రదాయ పండుగ ఓనం ఉత్సవాలను ఆత్మ మలయాళీ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం బోయిన్పల్లిలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వాయనాడ్కు చెందిన మహిళా కళాకారులు శింగారి మేళంతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మ మలయాళీ మహిళా విభాగం బృందం తిరువాతిరకలితో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ, టీవీ సీరియల్ తార సీమా జి. నాయర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్