ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం: ఎంపీ ఈటల

50చూసినవారు
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డులోని సీఈఓ మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు కారిడార్ ఫ్లై ఓవర్ను తక్షణమే ప్రారంభించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్