క్యాప్సికమ్‌ను తీసుకోవడం వల్లన ఆర
ోగ్యానికి అద్భుతమైన ప
్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చె
బుతున్నారు. దీన
ిలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం
, ఫైబర్ ఉ ఉంటాయి. ఇంకా యాంటీ ఆక్సిడెంట
్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి
క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వెన్నెముక నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయని సూచిస్తున్నారు.