బోయిన్ పల్లి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యం

59చూసినవారు
బోయిన్ పల్లి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్యం
సికింద్రాబాద్ నియోజకవర్గం బతుకు దెరువు కోసం నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అదృశ్య మయ్యాడు. ఎస్సై తెలిపిన వివరాలు. నారాయణపేట్ జిల్లా కొడంగల్ లింగారెడ్డిపల్లికి చెందిన నారాయణ (35) తన భార్య రేణుక, పిల్లలతో కలిసి వారం రోజుల క్రితం నగరానికి వచ్చి న్యూబోయిన్పల్లి జయానగర్ కాలనీలో నివాసముంటూ కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 13న ఇంటి నుంచి బయటకు వెళ్లిన నారాయణ తిరిగి రాలేదు. గురువారం భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్