సికింద్రబాద్ లో యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన

77చూసినవారు
తమపై బ్యాంకు యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తూ తమను వేధిస్తున్నారని సికింద్రబాద్ లోని యునియన్ బ్యాంకు జోనల్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది గురువారం ఆందోళనకు దిగారు. మేనేజ్మెంట్ తీసుకునే తప్పుడు నిర్ణయాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని బ్యాంక్ యూనియన్ నాయకులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్