సికింద్రాబాద్లో ఆయుర్వేదిక్ మందు సీజ్...

77చూసినవారు
సికింద్రాబాద్ మార్కెట్ స్ట్రీట్ రోడ్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ మెడికల్ షాప్లో తనిఖీలు నిర్వహించి ఆయుర్వేదిక్ మందులను సీజ్ చేశారు. గంధ కాచురలు అనే ఆయుర్వేదిక్ మందులను తప్పుడు ప్రకటన చేస్తూ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. లేపరోజీ మెడిసిన్ సీజ్ చేయగా నిర్వహకుడిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్