సికింద్రాబాద్ లాఠీ చార్జ్ పై డీసీపీ రేష్మి పెరుమళ్ క్లారిటీ

82చూసినవారు
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన లాఠీ ఛార్జ్ డిసిపి రేష్మి పెరుమళ్ క్లారిటీ ఇచ్చారు. 'బంద్ నేపథ్యంలో విహెచ్పి, భజరంగ్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ముత్యాలమ్మ ఆలయ సమీపంలో ఉన్న మసీదు వైపు ఒక్కసారిగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. దీంతో లాఠీ ఛార్జ్ జరిగింది. ' అని డిసిపి వివరణ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్