బన్సీలాల్ పేటలో 61 మందికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ

70చూసినవారు
బన్సీలాల్ పేటలో 61 మందికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ
లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేటలో బుధవారం 61 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. బన్సీలాల్ పేట పార్కింగ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోహర్ రెడ్డి స్థానికులకు కంటి అద్దాలను అందజేశారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంప నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ సెర్పెల్లి గణేశ్ విశ్వేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, చంద్రమోహన్, భాగ్యలక్ష్మి, ప్రకాశ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్