సికింద్రాబాద్లో అధికారుల తనిఖీలు

69చూసినవారు
సికింద్రాబాద్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. మెడికల్ షాపుల్లో తనిఖీ చేసి అధిక ధరలకు మెడిసిన్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. ఇట్రమేన్ -500 క్యాప్సిల్స్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్