మహంకాళి పోలిస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

80చూసినవారు
మహంకాళి పోలిస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
రాబోవు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది బుధవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇన్స్పెక్టర్ పరశురామ్ మాట్లాడుతూ. ఎన్నికలు ప్రశ్మతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సరైన పత్రాలు లేకుండా నగదు తీసుకెళ్ళకూడదని, అలాగే అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్