రిజర్వేషన్లను రద్దు చేయం.. చేయనివ్వం: కేంద్రమంత్రి

62చూసినవారు
రిజర్వేషన్లను రద్దు చేయం.. చేయనివ్వం: కేంద్రమంత్రి
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపించడంపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. చండీగఢ్ లో ఆయన మాట్లాడుతూ..“మరోసారి మోదీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏనాడు రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదు. రిజర్వేషన్లను రద్దు చేయం.. చేయనివ్వం” అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్