ఉప్పల్ మాస్టర్ చెఫ్ హోటల్ బిర్యానీలో బొద్దింక..

57చూసినవారు
హైదరాబాద్ ఉప్పల్ లోని మాస్టర్ చెఫ్ హోటల్ నుండి తెప్పించిన బిర్యానీలో బొద్దింక రావడంతో కస్టమర్లు ఆందోళన చేశారు. ఉప్పల్ కు చెందిన బాలకృష్ణ అనే యువకుడు ఆన్ లైన్ లో మాస్టర్ చెఫ్ హోటల్ నుండి స్విగ్గీ ద్వారా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఇంటికి వచ్చిన బిర్యానీ విప్పి తినబోతుండగా , బిర్యానీలో బొద్దింక కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన కస్టమర్లు హోటల్ కు వెళ్ళి సిబ్బందిని నిలదీయడంతో వారు పట్టించుకోకపోవడంతో హోటల్ ముందు ఆందోళన చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్