వికారాబాద్ జిల్లా లగచర్ల కలెక్టర్, అధికారులపై దాడి కేసులో అరెస్టై చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, జైలు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు తరలివచ్చారు. చర్లపల్లి జైలు ముందు టపాసులు కాల్చిన బిఆర్ఎస్ కార్యకర్తలు.