ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకులు భీర్ల ఐలయ్య, ఎన్నేం శ్రీనివాస్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కందుల మధు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యత్కడుతూ. రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేయాల్సింది మూసి నదిని కాదని, కాంగ్రెస్ నాయకుల నోళ్లను చేయాలంటూ మండిపడ్డారు.