ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

59చూసినవారు
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఉప్పల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గౌడ్ హాజరై పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. బహుజన రాజ్యం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అయన బాటలోనే గౌడ కులస్తులు నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్