ధరణి స్థానంలో భూమాత పోర్టల్: పరిగి ఎమ్మెల్యే

82చూసినవారు
ధరణి స్థానంలో భూమాత పోర్టల్: పరిగి ఎమ్మెల్యే
పరిగి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మండల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాంకు అధికారుల తప్పు కారణంగా కొందరికి రుణమాఫీ కాలేదని, పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్