హైపర్ ఆది ఎమోషనల్ వీడియో

7308చూసినవారు
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తాజాగా ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశాడు. టీడీపీ, జనసేన పొత్తులో కేటాయించిన సీట్లపై జనసైనికులు స్పందనపై ఆయన రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆవేశంతో కాకుండా ఆత్మసాక్షిగా ఆలోచించాలని, తనను నమ్ముకున్న ప్రజలను కానీ, తన వెంట నడిచిన నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కల్యాణ్ కు ఉంటుందా అని హైపర్ ఆది వీడియోలో చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్