హ్యుండాయ్ 7698 క్రెటా, వెర్నా కార్ల రీకాల్

81చూసినవారు
హ్యుండాయ్ 7698 క్రెటా, వెర్నా కార్ల రీకాల్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన పాపులర్ సెడాన్ మోడల్ కారు వెర్నా, ఎస్‌యూవీ కారు క్రెటా కార్లను రీకాల్ చేసింది. సాంకేతిక లోపం కారణంగా 7,698 కార్లను వెనక్కి తీసుకుంది. క్రెటా, వెర్నా మోడల్ కార్లలోని ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ పంప్ కంట్రోలర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని హ్యుందాయ్ తెలిపింది. ఈ విషయమై కేంద్ర జాతీయ రహదారులు, రవాణా మంత్రిత్వశాఖకు సమాచారం ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్