అక్కడ ధ్యానం చేయడం నా అదృష్టం: మోదీ

66చూసినవారు
అక్కడ ధ్యానం చేయడం నా అదృష్టం: మోదీ
భరతమాత పాదాల వద్ద కూర్చోని ధాన్యం చేయడం మర్చిపోలేని అనుభూతి అని ప్రధాని మోదీ అన్నారు. ‘కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ సందర్శించగానే అక్కడ ఏదో దివ్యశక్తి ఉన్నట్లు అనిపించింది. ఇక్కడే పార్వతీదేవి, స్వామి వివేకానంద తపస్సు చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఈ పవిత్రమైన స్థానంలో ధాన్యం చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని ఓ ఆయన రాసిన నోట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 'X'లో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్