ఇకపై నేను ‘జోస్ బ‌ట్ల‌ర్’ కాదు: స్టార్ క్రికెటర్ (Video)

61చూసినవారు
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ తన పేరును మార్చుకున్నాడు. ‘వాస్తవంగా నా పేరు జోస్ బట్లర్. అయితే అందరూ జోష్ బట్లర్ అనే పిలుస్తున్నారు. అఖరికి మా అమ్మ కూడా ఇలానే పిలుస్తుంది. దీంతో అధికారికంగా నా పేరును జోష్ బట్లర్‌గా మార్చుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ ఎక్స్‌లో షేర్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్