నర్సుపై ప్రశంసల వర్షం.. ఏం చేసిందంటే.. (Video)

75చూసినవారు
కొలంబియా దేశానికి చెందిన ఓ నర్సు తన పేషెంట్లపై చూపిస్తున్న శ్రద్ధ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది. ఆమె వీడియోను GoodNewsCorrespondent పేరిట ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. అక్కడ ఓ ఆసుపత్రిలో క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ నిర్వహిస్తున్నారు. అయితే, క్యాన్సర్ బాధితుల్లో సానుకూల దృక్పథం, సంతోషం నింపాలనే ఉద్దేశంతో ఆసుపత్రివాళ్లు అనేక చర్యలు తీసుకున్నారు. ఓ నర్సు కీమోథెరపీ చేయించుకునే వ్యక్తితో కలిసి డ్యాన్స్ కూడా చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్