బోరు బావి నుంచి జలం.. ఆనందంలో రైతన్న (Video)

1056చూసినవారు
అందరికీ అన్నం పెట్టే రైతు కోరితే గంగమ్మ వినకుండా ఉంటుందా చెప్పండి. కొన్ని అడుగులు వేయగానే బోరు గుండా నీటి ధార ఎగజిమ్మింది. ఇది చూసిన రైతు ఆనందంగా డ్యాన్స్ చేశాడు. ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ నీటి కొరత నేపథ్యంలో ప్రజంట్ మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. శ్రీనివాస బోర్‌వెల్స్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్