కెప్టెన్‌గా ఓటమికి నాదే బాధ్యత: రోహిత్

77చూసినవారు
కివీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్‌ కోల్పోయింది. మ్యాచ్‌ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. టెస్టు సిరీస్‌ వైట్‌వాష్‌ కావడానికి కెప్టెన్‌గా తానే బాధ్యత వహిస్తానని, తన కెరీర్‌లో ఇదే అథమ దశ ఇదేనని వ్యాఖ్యానించాడు. ‘‘సిరీస్‌ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. గెలుస్తామనుకున్న ఇలాంటి మ్యాచ్‌ను కోల్పోవడం బాధిస్తుంది. మా స్థాయి క్రికెట్‌ను ఆడలేదనేది మాత్రం సుస్పష్టం’’ అని రోహిత్ వెల్లడించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్