ఆ మూవీ ప్రమోషన్లలో ఏడ్చేశా: కృతి సనన్

78చూసినవారు
'భేడియా' సినిమా ప్రచారంలో పాల్గొనలేక తాను ఏడ్చినట్లు నటి కృతిసనన్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఆ మూవీ కోసం ఓ రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధం అవుతుండగా అలసటతో నాకు ఏడుపు ఆగలేదు. దీంతో నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఖంగుతిన్నారు. నటనను ఇష్టపడుతున్నప్పుడు ప్రచారాల్లోనూ కచ్చితంగా భాగం కావాలి. కొన్నిసార్లు అవార్డు ఫంక్షన్లకు కూడా వెళ్లాలనిపించదు' అని చెప్పింది. ఈ అమ్మడు దోచేయ్, 1-నేనొక్కడినే, ఆదిపురుష్‌లో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్