నా భార్య ప్రోత్సాహం వల్లే ఆ సీన్స్ చేశా: రణ్‌బీర్

4686చూసినవారు
నా భార్య ప్రోత్సాహం వల్లే ఆ సీన్స్ చేశా: రణ్‌బీర్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం రూ.900 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్‌బీర్ ఆసక్తికర విషయాలు తెలిపారు. యానిమల్ మూవీలో హాట్ సీన్స్‌లో నటించేందుకు తన భార్య ఆలియా భట్ ప్రోత్సాహించిందని పేర్కొన్నారు. తాను డల్ మూడ్‌లో ఉన్నప్పుడు ఆలియా తనలో శక్తిని నింపిందని, ప్రతి ఒక సీన్‌కు నాకు తోడుగా నిలబడిందన్నారు.

సంబంధిత పోస్ట్