రోహిత్‌కి బాల్ విసిరేద్దామనుకున్నా: సూర్య

59చూసినవారు
రోహిత్‌కి బాల్ విసిరేద్దామనుకున్నా: సూర్య
టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో తాను అందుకున్నది క్లీన్ క్యాచ్‌ అని సూర్య కుమార్ స్పష్టం చేశారు. 'సాధారణంగా రోహిత్ భాయ్ లాంగాన్‌లో ఫీల్డింగ్ చేయరు. కానీ అప్పుడు చేశారు. మిల్లర్ క్యాచ్ రోహిత్ తీసుకుంటారేమోనని ఒక్క క్షణం ఆయన వైపు చూశా. ఆయనా నా వైపు చూశారు. నేను పరిగెత్తుకెళ్లి క్యాచ్ అందుకున్నా. రోహిత్ నాకు దగ్గర్లో ఉంటే బంతిని అతడికి విసిరేద్దామనుకున్నా. కానీ సమీపంలో లేక నేనే మళ్లీ అందుకున్నా' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్