ఏ కార‌ణం లేకుండా న‌న్ను జైల్లో పెట్టారు: చంద్ర‌బాబు

58చూసినవారు
తనను ఏ కారణం లేకుండా జైల్లో పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. "జైల్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో టీడీపీ శ్రేణులు చూపించిన మద్దతు జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. పెద్ద నాయకులు లేకపోయినా విప్రో సెంటర్, గచ్చిబౌలీల్లో లక్షల మంది తనకు సంఘీభావం తెలియజేశారు. అది చూసి జన్మ చరితార్థమైందని అనుకున్నా." అని సీఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్