‘నేనే రష్యాను ఉసిగొల్పుతా’: ట్రంప్

65చూసినవారు
‘నేనే రష్యాను ఉసిగొల్పుతా’: ట్రంప్
రక్షణపై నిధులు ఖర్చుపెట్టని నాటో సభ్యదేశాల మీదకు తానే రష్యాను ఉసిగొల్పుతానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘గతంలో జరిగిన నాటో సమావేశంలో పెద్ద దేశాధినేత అప్పట్లో మాట్లాడుతూ.. కూటమి నిబంధనల మేరకు మేం రక్షణపై ఖర్చు చేయలేదనుకోండి.. మాపై రష్యా దాడిచేస్తే అమెరికా కాపాడదా..? అని ప్రశ్నించారు. అమెరికా వారిని రక్షించదని నేను నిర్మొహమాటంగా చెప్పాను’ అని దక్షిణకరోలినా ఎన్నికల ర్యాలీలో అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్