బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారు..?

572చూసినవారు
బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారు..?
ఆధార్‌ కార్డు గురించి మనందరికీ తెలిసిందే. అయితే మీరు ఎప్పుడైనా బ్లూ ఆధార్‌ కార్డు గురించి విన్నారా? దీన్నే బాల ఆధార్‌గా పేర్కొంటారు. పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్‌ కార్డులను UIDAI జారీ చేస్తోంది. బాల ఆధార్‌ అనేది ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేస్తారు. ఇందుకోసం పిల్లల బయోమెట్రిక్‌ వివరాలేవీ అక్కర్లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్