పోలీసుల అదుపులో విద్యుత్ జమ్వాల్‌

556చూసినవారు
పోలీసుల అదుపులో విద్యుత్ జమ్వాల్‌
స్క్రీన్‌పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో పేరుగాంచిన నటుడు విద్యుత్‌ జమ్వాల్‌. తాజాగా రిస్కీ స్టంట్స్ చేసినందుకు గాను విద్యుత్ జమ్వాల్‌ను ముంబైలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. RPF బాంద్రా కార్యాలయంలో ఆయన కూర్చోని ఉన్న ఫోటో ఒకటి షోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కానీ ఆయన ఆరెస్ట్‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్