ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా మహిళా వ్యాపారవేత్త

77చూసినవారు
ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా మహిళా వ్యాపారవేత్త
ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా టొమస్ డోత్తిర్ ఎన్నికయ్యారు. ఆగస్టు 1న ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని స్థానిక మీడియా పేర్కొంది. మాజీ ప్రధాని కత్రిన్ జాకోబ్స్ డోత్తిర్ పై ఆమె విజయం సాధించారు. 55 ఏళ్ల హల్లాకు 34.3 శాతం ఓట్లు రాగా, కత్రిన్ కు 25.5 శాతం వచ్చాయి. కాగా హల్లా B టీమ్ కంపెనీ సీఈవోగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్