మద్యానికి బానిసైతే... ఇంత ప్రమాదమా? (వీడియో)

545చూసినవారు
మద్యం తాగిన తరువాత నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ మనతోపాటు పాటు నరాలు కూడా అలవాటు పడతాయన్న మాట. చివరికి అదొక ఎడిక్షన్‌లా మారిపోతోంది. అంటే అది లేకపోతే ఉండలేని స్థితికి వస్తాయన్నమాట. దీన్నే ఆల్కహాల్ విత్డ్రావల్ అంటారు. ఈ స్థాయి మరింత ముదిరితే ఫిట్సు రావటం, మతి భ్రమించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి కాస్త మద్యం పుచ్చుకోగానే కుదుటపడ్డాయి. ఈ వీడియో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్