నేను అలా చేస్తే.. అమితాబ్‌ కూడా అలానే చేస్తానన్నారు: ప్రభాస్‌

62చూసినవారు
నేను అలా చేస్తే.. అమితాబ్‌ కూడా అలానే చేస్తానన్నారు: ప్రభాస్‌
'కల్కి 2898 ఏడీ' సినిమాలో అమితాబ్‌, కమల్‌ హాసన్‌ వంటి ఇద్దరు లెజెండ్స్‌తో కలిసి నటించే అవకాశం ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌, అశ్వనీదత్‌లకు థ్యాంక్స్‌. వీరితో తెర పంచుకోవాలనేది నా కల. అమితాబ్‌ సర్‌ సెట్స్‌లోకి రాగానే ఆయన పాదాల్ని తాకబోతుంటే.. ‘దయచేసి ఇలా చేయకు. నువ్వు నా పాదాలు తాకితే నేనూ నీ పాదాలు తాకుతా’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్