అలా అయితే రాజీనామా చేస్తా: సీఎం

65చూసినవారు
అలా అయితే రాజీనామా చేస్తా: సీఎం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంతో అస్సాం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనలపై సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించారు. ఈ చట్టంతో లక్షల మంది అస్సాంలోకి ప్రవేశిస్తారనే భయాలు ప్రజల్లో నెలకొనడంపై మాట్లాడారు. ఈ చట్టంతో ఒక్కరు అక్రమంగా ప్రవేశించినా తాను రాజీనామా చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్