మధ్యాహ్నం నిద్రపోతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!

1074చూసినవారు
మధ్యాహ్నం నిద్రపోతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
చాలామందికి మధ్యాహ్నం లంచ్ చేశాక నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే మధ్యాహ్న సమయంలో ఎక్కువగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణవ్యవస్థలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో నిద్రపోవడం వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా మధుమేహం, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్