'రాఖీ' సినిమా ఈసారి అలా తీస్తా: కృష్ణవంశీ

563చూసినవారు
'రాఖీ' సినిమా ఈసారి అలా తీస్తా: కృష్ణవంశీ
కృష్ణవంశీ డైరెక్షన్ లో జూ.ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమా గురించి అందరికీ తెలిసిందే.! ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించాడు. తారక్ తో మరోసారి అలాంటి సినిమా చేయాలని ఓ నెటిజన్ కృష్ణవంశీని కోరాడు. ఈసారి ఒక అమ్మాయితో రాఖీలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నా, అన్నీ కుదిరితే త్వరలోనే ప్రకటిస్తానని డైరెక్టర్ కృష్ణవంశీ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్