ఓ కోడిని చంపుతుంటే మరో కోడి రియాక్షన్ చూడండి(వీడియో)

584చూసినవారు
చావు ఎదురుగా ఉన్నప్పుడు ఎవరైనా భయపడాల్సిందే. అది మనుషులైనా, జంతువులైనా. తాజాగా ఓ కోడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చికెన్ షాపులో తోటి కోడిని ముక్కలుగా చేయడాన్ని చూసిన మరో కోడి షాక్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరో కోడిని ముక్కలుగా కట్ చేస్తుంటే పక్కనే ఉన్న కోడి బాధగా చూస్తోంది. తర్వాత నేనేనేమో అన్నట్టు దిగాలు చెందింది. బాధాకరమైన ఈ వీడియోను మీరూ చూడండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్