ఉబర్ ఆటో బుక్ చేస్తే రూ.3 కోట్ల బిల్

82చూసినవారు
ఉబర్ ఆటో బుక్ చేస్తే రూ.3 కోట్ల బిల్
ఉబర్ ఆటో బుకింగ్స్ నెలకొన్న సాంకేతిక లోపం వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే నోయిడాలో ఓ వ్యక్తికి రూ.7 కోట్లు, బెంగళూరులో రూ.1 కోటి బిల్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పుణేకు చెందిన దీపాంత్ ప్రశాంత్ అనే వ్యక్తి ఆటో రైడ్ పూర్తయిన తర్వాత రూ.3కోట్ల బిల్ చూసి ఆశ్చర్యపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్