దేవర సినిమా చూసి చనిపోతా.. క్యాన్స‌ర్ బాధితుడి కోరిక‌

50చూసినవారు
చిత్తూరు జిల్లాలో కౌశిక్ అనే 19 ఏళ్ల యువ‌కుడు బోన్ క్యాన్స‌ర్ ద్వారా ఇబ్బంది ప‌డుతున్నాడు. అయితే కౌశిక్ జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమాని కావ‌డంతో దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు న‌న్ను బ‌తికించండి అంటూ త‌న త‌ల్లిదండ్రుల‌ను వేడుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కౌశిక్ త‌ల్లిదండ్రులు కూడా మీడియా ముందుకు వ‌చ్చి దేవర సినిమా విడుదలయ్యే వరకు బతికించమని కోరారు. కౌశిక్‌ ట్రీట్‌మెంట్‌కు రూ.60 లక్షలు ఖర్చ అవుతుందని.. దాతలు సహాయం చేయాలని కూడా ఆ త‌ల్లి వేడుకుంది.

సంబంధిత పోస్ట్