రాత్రి పడుకునే ముందు పాలు తాగితే మెరుగైన నిద్ర సొంతం

83చూసినవారు
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే మెరుగైన నిద్ర సొంతం
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగితే మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. పడుకునే ముందు పాలు తాగడం వల్ల అంటువ్యాధులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పాలలో కాల్షియం, మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకలు, దంతాలను బలపరుస్తాయి.

సంబంధిత పోస్ట్