ఇవి తాగితే ఒక్క రోజులో డెంగ్యూ జ్వరం మాయం!

63చూసినవారు
ఇవి తాగితే ఒక్క రోజులో డెంగ్యూ జ్వరం మాయం!
బొప్పాయి పండు రసం తాగడం వల్ల డెంగ్యూ జ్వరం కారణంగా రక్తంలోని తగ్గే ప్లేట్లేట్స్‌ పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా జ్వరం కారణంగా వచ్చే నొప్పిని తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సొరకాయ రసంలో ఉండే గుణాలు జ్వరం కారణంగా వచ్చే రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ద్రాక్షారసం డెంగ్యూ జ్వరం వల్ల కలిగే అలసట, బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్