వర్షాకాలంలో ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యం పదిలం

69చూసినవారు
వర్షాకాలంలో ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యం పదిలం
వర్షాకాలం సీజన్‌లో జలుబు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వంటి ఆరోగ్య సమస్యల రిస్క్ ఎక్కువగా వుంటుంది. ఈ కాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి మూంగ్ దాల్ వాటర్ ఉపయోగకరంగా ఉంటుంది. అర కప్పు పెసరపప్పును 4 కప్పుల వాటర్ లో ఉడికించాలి. చల్లబడిన తర్వాత, దానిని ఒక గ్లాసులోకి వడగట్టాలి. ఆ వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా నల్లమిరియాలు వేసి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే ఈ డ్రింక్‌ తాగాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం భోజనానికి ముందు తాగితే మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్