గోంగూర తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

80చూసినవారు
గోంగూర తింటే.. ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
గోంగూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. గోంగూర తినటం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. అలాగే ఇందులో ఉండే క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కంట్రోల్ చేస్తాయి. వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే.. హైబీపిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది.

సంబంధిత పోస్ట్