రాత్రి పూట భోజనం లేటుగా చేస్తే..

1557చూసినవారు
రాత్రి పూట భోజనం లేటుగా చేస్తే..
రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందట. 8 గంటలలోపు భోజనం చేసేవారితో పోలిస్తే, లేటుగా భోజనం చేసేవారికి గుండెపోటు సమస్యలు, మినీ స్ట్రోక్‌లు వచ్చినట్లు గుర్తించారు. అంతేకాదు తరుచూ కెఫీన్ డ్రింక్స్, కాఫీ, టీ లాంటివి కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వీటి వల్ల నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాక్లెట్స్, సోడా, పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్స్ తింటే అధిక బరువుతో పాటు అనేక సమస్యలు వస్తాయట.

సంబంధిత పోస్ట్