ఇవి తింటే.. ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది

1074చూసినవారు
ఇవి తింటే.. ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది
వయసుతో సంబంధం లేకుండా గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌టానికి ప్రధాన కార‌ణం నూనెలో వేయించిన ప‌దార్థాలు, ఉప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డమేన‌ని నిపుణులు చెబుతున్నారు. పంచ‌దార, పాలిష్ బ‌ట్టిన ఆహారాలు కూడా గుండె సమస్యలకు మరో కారణం. మైదా, రవ్వ‌, ఉప్పుడు ర‌వ్వ వంటి వాటితో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప‌దార్థాలు ర‌క్తాన్ని చిక్క‌పడేలా చేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్