దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం చూసినట్లయితే..

79చూసినవారు
దేశవ్యాప్తంగా ఓటింగ్ శాతం చూసినట్లయితే..
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటల వరకు 62.31 శాతం ఓటింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్-70%, బిహార్-54.14%, జమ్మూకశ్మీర్- 35.75%, జార్ఖండ్- 63.42%, మధ్యప్రదేశ్- 68.01%, మహారాష్ట్ర- 52.49%, ఒడిశా- 62.96%, తెలంగాణ- 61.16%, ఉత్తరప్రదేశ్- 56.34%, పశ్చిమ బెంగాల్- 75.66% నమోదైంది.

సంబంధిత పోస్ట్