ఈ ఏనుగుల క్రమ శిక్షణ చూస్తే.. ప్రశంసించక మానరు(వీడియో)

74చూసినవారు
భూమి మీద అతి పెద్ద జంతువు ఏనుగు. అంతేకాదు తెలివైనవి కూడా. దీనికి సరైన ఉదాహరణ వైరలవుతున్న వీడియోలో చూడవచ్చు. రెండు ఏనుగులు పూర్తి క్రమశిక్షణతో ట్రక్కు ఎక్కాయి. ఈ మేరకు మొదటిది ఓ స్టూల్ పైనుచి ట్రక్కు ఎక్కి ఓ పక్కకు నిల్చుంది. తర్వాత వచ్చిన రెండోది కొంచెం కొత్తగా అన్నట్లు రివర్స్ లో ట్రక్కు ఎక్కింది. తర్వాత ఆ ఏనుగు తన తొండంతో స్టూల్‌ని ఎత్తి ట్రక్కులో పెట్టింది. వాటి తెలివిని మెచ్చుకుంటూ నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్